మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు షురూ..
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభం రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం.. పూజలు నిర్వహించి కొనుగోళ్లను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు పత్తి కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేట్ వ్యాపారుల ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గురువారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్...