Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఆర్‌ఎస్ నుంచి తెలంగాణ రక్షణ సేనలో చేరికలు

కవిత ప్రవేశపెట్టిన విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలే ఆకర్షణ: రాథోడ్ బాపురావు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 22, బోథ్ నియోజకవర్గం బజార్‌హత్నూర్ మండలం దిగ్నూర్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు, యువత బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు....

Read Full Article

Share with friends