కొమరం భీమ్ జయంతి.. ఘన నివాళులు
ఆదివాసిల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ధైర్యశాలి కొమురం భీం దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీల చీకటి బతుకులను చూసి వారి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన పోరాట ధైర్యశాలి కొమరం భీం.. మన భారత్ చిట్యాల(జయశంకర్ జిల్లా):మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జన్నే యుగేంధర్ ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పుల్ల మల్లయ్య...