తెలంగాణ సంస్కృతీకి ప్రతీక బతుకమ్మ: కౌడాల సంతోష్
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కౌడాల సంతోష్ మన భారత్, తాంసి: అక్టోబర్ 22,తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ తాంసి మండల అధ్యక్షుడు కౌడాల సంతోష్ అన్నారు. తాంసి మండలంలోని కప్పర్ల గ్రామ రామ మందిరంలో గురువారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని...