ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే అంశంపై అధ్యయనం
న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్ణయం.. ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాల ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మన భారత్: ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ప్రస్తుత బీసీ-డీ గ్రూపు నుంచి బీసీ-ఏ గ్రూపులోకి మార్చే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా అధ్యయనం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన వివరాల ఆధారంగా, భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని...