మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి జంబూ సవారిలో చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి మన భారత్ మైసూరు: కర్ణాటక రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కన్నడ సంస్కృతి, సంప్రదాయాలు, భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలను ఆయన ఆసక్తిగా వీక్షించారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు మైసూరుకు చేరుకున్న రేవంత్ రెడ్డి, ఉత్సవాల్లో...