కరువు మండలంగా ప్రకటించాలి..
కరువు మండలంగా ప్రకటించాలి పశువులు, బర్రెల కు మేత సరఫరా చేయాలి సీపీఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న డిమాండ్ మన భారత్ ,తాడూరు: మండల కేంద్రంలోని పశువులకు బర్రెలకు మేత సరఫరా చేయాలని నిరసన కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం తాడులు మండల కార్యదర్శి అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న...