మాజీ మంత్రికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. ఏడీఆర్
జోగు రామన్నకు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు డా. ఎల్చాల దత్తాత్రేయ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ అబ్దుల్లా దేవాపూర్, సాయినాథ్ పొన్నారి తదితరుల అభినందనలు మన భారత్, ఆదిలాబాద్: దసరా పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. ఎల్చాల దత్తాత్రేయ, ఆయన మిత్రులు, యువ నాయకులు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అబ్దుల్లా దేవాపూర్...