Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పత్తి పొలంలో అంతర పంటగా గంజాయి సాగు

పత్తి పొలంలో అంతర పంటగా గంజాయి సాగు రూ.4 లక్షల విలువైన 40 గంజాయి మొక్కలు స్వాధీనం.. నిందితుడి అరెస్ట్ మన భారత్, బోథ్: అక్టోబర్ 22: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని బోథ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోథ్ మండలం నిగిని గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు. ఈ...

Read Full Article

Share with friends