Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దసరా పండుగ వేళ గ్యాస్ కష్టాలు.. స్టాక్ లేక వినియోగదారుల అవస్థలు!

  సిలిండర్ల కొరతతో ఇబ్బందులు.. పండుగ పూట వంటల నిర్వహణకు తప్పని తిప్పలు మన భారత్, ఆదిలాబాద్: దసరా పండుగ వేళ ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గ్యాస్ సిలిండర్ల స్టాక్ అందుబాటులో లేకపోవడంతో పలువురు వినియోగదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగ సందర్భంగా ఇళ్లలో ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, బంధుమిత్రులకు విందులు ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమైన కుటుంబాలకు గ్యాస్ కొరత సమస్యగా మారింది. అవసరమైన సమయంలో సిలిండర్లు అందకపోవడంతో వంటలు ఎలా చేయాలనే...

Read Full Article

Share with friends