Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పత్తి కొనుగోళ్లు ప్రారంభం.. క్వింటాలుకు రూ.9,260 పలికిన ధర!

ఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం.. క్వింటాలుకు రూ.9,260 పలికిన ధర! వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోళ్లకు శ్రీకారం చుట్టిన కలెక్టర్ రాజార్షి షా.. కాంటాకు పూజలు చేసి తొలి రైతుకు సన్మానం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా రైతులకు పత్తి కొనుగోళ్ల ప్రారంభంతో మార్కెట్‌లో సందడి నెలకొంది. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను జిల్లా కలెక్టర్ రాజార్షి షా మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష...

Read Full Article

Share with friends