Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

TRSలోకి పలువురి చేరికలు..

BRS నుంచి తెలంగాణ రక్షణ సేన TRSలోకి పలువురి చేరికలు మన భారత్, తలమడుగు: అక్టోబర్ 22, తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరారు. ఆదిలాబాద్ టైలర్స్ కాలనీలోని బోథ్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు...

Read Full Article

Share with friends