ఘనంగా అమ్మవారి నిమజ్జన ఉత్సవాలు..
క్రాంతినగర్‌లో ఘనంగా అమ్మవారి నిమజ్జన ఉత్సవాలు ప్రత్యేక పూజల అనంతరం వైభవంగా నిమజ్జన కార్యక్రమం మన భారత్, ఆదిలాబాద్: క్రాంతినగర్‌లోని శారదాదేవి దేవి త్రిపుర సుందరి మండపంలో అమ్మవారి నిమజ్జన ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు మండపానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, భక్తుల ప్రార్థనలతో మండపం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం అమ్మవారి నిమజ్జన ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు...