తెలంగాణ రక్షణ సేనలోకి బీఆర్ఎస్ నాయకుల చేరిక
సిరికొండలో తెలంగాణ రక్షణ సేనలోకి పలువురు బీఆర్ఎస్ నాయకుల చేరిక రాంజీగూడకు చెందిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం సిరికొండ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా సిడాం గణేష్ నియామకం మన భారత్, సిరికొండ: అక్టోబర్ 21, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పరిధిలోని సిరికొండ మండలంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలోకి పలువురు నాయకులు చేరారు. మండలంలోని రాంజీగూడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రక్షణ సేనలో చేరగా, పార్టీ జిల్లా...