Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎంపీ గోడం నగేష్‌కు దేవాపూర్ బీజేపీ నాయకుల జన్మదిన శుభాకాంక్షలు

ఎంపీ గోడం నగేష్‌కు దేవాపూర్ బీజేపీ నాయకుల జన్మదిన శుభాకాంక్షలు ఆదిలాబాద్‌లో ఎంపీ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపిన నాయకులు మన భారత్, తలమడుగు: అక్టోబర్ 21 ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ జన్మదినం సందర్భంగా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేవాపూర్ బీజేపీ నాయకులు ఆదిలాబాద్‌లోని ఎంపీ గోడం నగేష్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ గోడం నగేష్‌కు...

Read Full Article

Share with friends