కలెక్టర్ ఎస్పీకి కాంగ్రెస్ నేతల దసరా శుభాకాంక్షలు.
కలెక్టర్, ఎస్పీకి కాంగ్రెస్ నేతల దసరా శుభాకాంక్షలు కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, మాజీ ఎంపీ సోయం బాపూరావును కలిసిన డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 21, విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్...