మద్యం మత్తులో పోలీసులతో దురుసు ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్
మద్యం మత్తులో పోలీసులతో దురుసు ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్ మోచిగల్లీలో డయల్ 112 ఫిర్యాదుపై వెళ్లిన పోలీసులతో వాగ్వాదం విధులకు ఆటంకం కలిగిస్తూ న్యూసెన్స్ సృష్టించడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 21, ఆదిలాబాద్ పట్టణంలోని మోచిగల్లి ప్రాంతంలో మద్యం సేవించి అల్లరి చేస్తూ విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ న్యూసెన్స్ సృష్టించిన భూపతి వెంకటేష్‌పై కేసు నమోదు...