Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా ఎంపీ గోడం నగేష్ జన్మదిన వేడుకలు

తలమడుగులో ఘనంగా ఎంపీ గోడం నగేష్ జన్మదిన వేడుకలు ఆయేషా గార్డెన్‌లో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన ఎంపీ మన భారత్, తలమడుగు: అక్టోబర్ 21, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ జన్మదిన వేడుకలను తలమడుగు మండలంలో కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆయేషా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఎంపీ గోడం నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో...

Read Full Article

Share with friends