Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా విజయదశమి వేడుకలు..

ఆదిలాబాద్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు 50 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయం.. రామబాణంతో రావణ దహనం చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 21, ఆదిలాబాద్ పట్టణంలో విజయదశమి వేడుకలు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఆనవాయితీలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఐఏఎస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్, ఆదిలాబాద్ ఎంపీ...

Read Full Article

Share with friends