కన్యక పరమేశ్వరి ఆలయంలో వేడుకలు..
కన్యక పరమేశ్వరి ఆలయంలో విజయదశమి వేడుకలు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 21, విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్‌లో గల శ్రీ కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్...