ఎస్పీ అఖిల్ మహాజన్‌కు కాంగ్రెస్ నాయకుల దసరా శుభాకాంక్షలు
ఎస్పీ అఖిల్ మహాజన్‌కు కాంగ్రెస్ నాయకుల దసరా శుభాకాంక్షలు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కారం మన భారత్, తాంసి: అక్టోబర్ 21 దసరా పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కాంగ్రెస్ నాయకులు శాలువాతో...