బీఆర్ఎస్ నుంచి తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్‌లోకి చేరికలు
బీఆర్ఎస్ నుంచి తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్‌లోకి చేరికలు ధరంపూరికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం మన భారత్, ఇచ్చోడ: అక్టోబర్ 21, బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. ఆదిలాబాద్ టైలర్స్ కాలనీలోని బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. తెలంగాణ రక్షణ...