Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆయుధ భాండాగారంలో ప్రత్యేక పూజలు..

విజయదశమి సందర్భంగా ఆయుధ భాండాగారంలో ప్రత్యేక పూజలు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఆయుధాలు, పోలీసు వాహనాలకు పూజలు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 20: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఆయుధ భాండాగార మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సాంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ చేపట్టారు. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారని...

Read Full Article

Share with friends