Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోలీస్ స్టేషన్ లో ఘనంగా ఆయుధపూజ..

మన భారత్ చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి జిల్లా): ​విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయుధ పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడింది. ​ఈ కార్యక్రమంలో చిట్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) వై. సతీష్ ,సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) పోచంపల్లి సతీష్, సెకండ్ ఎస్ఐ ఓంపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ పోలీస్ స్టేషన్‌లోని ఆయుధాలు, అధికారిక రికార్డులు, వాహనాలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. ​ఈ సందర్భంగా అధికారులు...

Read Full Article

Share with friends