Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బతుకమ్మ సంబురాల్లో సందడి చేసిన మాజీ ఎమ్మెల్యే

బతుకమ్మ సంబరాల్లో మహిళలతో కలిసి సందడి చేసిన రాథోడ్ బాపురావు వార్తమాన్నూర్‌లో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు.. మహిళలతో కలిసి పాటలు, ఆటలు, నృత్యాలతో పండుగ వేడుకలు మన భారత్, బజార్హత్నూర్: అక్టోబర్ 19, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్హత్నూర్ మండలం వార్తమాన్నూర్ గ్రామంలో ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్...

Read Full Article

Share with friends