రైతుల వరుస మరణాలు ఆందోళనకరం.. పంట నష్టాలపై ప్రభుత్వం స్పందించాలి
రైతుల వరుస మరణాలు ఆందోళనకరం.. పంట నష్టాలపై ప్రభుత్వం స్పందించాలి గూడ గ్రామ రైతు పతాని రవి మృతిపై మాజీ మంత్రి జోగు రామన్న దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ మన భారత్, బోరజ్: అక్టోబర్ 19, ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం గూడ గ్రామానికి చెందిన రైతు పతాని రవి మృతి పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం రిమ్స్ ఆసుపత్రి...