కరంజి (టి) గ్రామానికి రూ.5.77 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు
కరంజి టి గ్రామానికి రూ.5.77 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషితో నెరవేరనున్న గ్రామస్తుల చిరకాల ఆకాంక్ష మన భారత్, భీంపూర్. అక్టోబర్ 19, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని కరంజి టి గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా ముందడుగు పడింది. గ్రామంలో విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో రూ.5 కోట్ల 77 లక్షల వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్ మంజూరైంది. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక కృషితో ఈ...