Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..

ఆదిలాబాద్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు బతుకమ్మ పాటలతో సందడిగా మారిన ఇందిరా ప్రియదర్శిని స్టేడియం కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొనగా.. మహిళా సమైక్య సభ్యులకు బహుమతుల ప్రదానం** మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 19, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పంచాయతీరాజ్,...

Read Full Article

Share with friends