బ్యాట్ పట్టిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు..
ఇచ్చోడలో సన్‌రైజ్ స్టార్, సన్‌రైజ్ ఇండియన్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం క్రీడా పోటీలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు యువత క్రీడల్లో రాణించాలి.. క్రమశిక్షణతో ముందుకు సాగాలి: రాథోడ్ బాపురావు మన భారత్, ఇచ్చోడ: అక్టోబర్ 19, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఐక్యత, క్రమశిక్షణ, పట్టుదలను పెంచేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఇచ్చోడ మండలంలోని...