Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

TRS పార్టీలోకి గ్రామస్తుల చేరిక..

బి.దుబార్‌పేట్‌లో TRSలోకి గ్రామస్తుల చేరిక పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మన భారత్, ఇచ్చోడ: అక్టోబర్ 19, బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలంలోని బి.దుబార్‌పేట్ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరారు. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సమక్షంలో వారు పార్టీలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రక్షణ సేన...

Read Full Article

Share with friends