Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దుర్గామాత పూజలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మావలలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ మన భారత్, మావల: అక్టోబర్ 19, మావలలోని నవశక్తి దుర్గ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో ఆయన కుటుంబ...

Read Full Article

Share with friends