దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి :మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్
దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్.. మొగుళ్ళపల్లి, అక్టోబర్ 19, (మన భారత్): దసరా పండుగను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల ప్రజలు శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ సూచించారు. మంగళవారం దసరా వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. గ్రామాలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అనవసర గొడవలకు తెరతీస్తే చట్టపరమైన...