గండ్రత్ అరుణ్ కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్
కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించిన డీసీసీ అధ్యక్షుడు మన భారత్, తాంసి: అక్టోబర్ 19, తాంసి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండ్రత్ అరుణ్ తండ్రి గండ్రత్ సుదర్శన్ ఇటీవల మృతి చెందడంతో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సోమవారం కప్పర్ల గ్రామంలోని అరుణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా డా. నరేష్ జాదవ్ గండ్రత్ సుదర్శన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గండ్రత్ అరుణ్‌తో పాటు...