ముదిరాజ్‌లు ఐక్యంగా ముందుకు సాగాలి.. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలి
పండుగ సాయన్న జయంతి సందర్భంగా గ్రామాలకు ఫొటోల పంపిణీ.. గవినోళ్ల శ్రీనివాస్ పిలుపు మన భారత్, దామరగిద్ద, అక్టోబర్ 18: ముదిరాజ్ సామాజిక వర్గం ఐక్యతతో ముందుకు సాగుతూ విద్య, విజ్ఞానం, సామాజిక చైతన్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జి, ముదిరాజ్ రాష్ట్ర నాయకులు, బాపన్‌పల్లి సర్పంచ్ గవినోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, ఉన్నత లక్ష్యాలను సాధించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల...