Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు..

పూల పండుగతో మురిసిన హైదరాబాద్! మహిళల ఆటపాటలు.. కళాకారుల ప్రదర్శనలు.. లేజర్‌ షో, బాణసంచా వెలుగులతో హుస్సేన్‌ సాగర్‌ తీరాన అద్భుత వేడుకలు మన భారత్, హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలు హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ తీరాన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌ వేదికగా జరిగిన ఈ వేడుకలు పూల సోయగాలు, మహిళల ఆటపాటలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్‌ షో, బాణసంచా వెలుగులతో పండుగ శోభను సంతరించుకున్నాయి. నగరంలోని...

Read Full Article

Share with friends