తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ప్రతీక..
మొగుళ్లపల్లి, చింతలపల్లి, పాత ఇస్సిపేట గ్రామాల్లో బతుకమ్మ విగ్రహాలు ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మన భారత్, మొగుళ్లపల్లి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో బతుకమ్మ విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని మొగుళ్లపల్లి, చింతలపల్లి, పాత ఇస్సిపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పండుగ...