ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి..
జాతీయ ఆయుష్ మిషన్లో 10 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 18, ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ పరిధిలో వివిధ విభాగాల్లో 10 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆయుష్ శాఖలో మెడికల్ ఆఫీసర్లు, డైటీషియన్, కౌన్సెలర్, యోగా ప్రొఫెషనల్, మల్టీ పర్పస్ వర్కర్...