Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చుక్క నీటిని వృథా చేయొద్దు: కలెక్టర్ రాజర్షి షా

ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రకృతితో ముడిపడిన బతుకమ్మ పండుగ సందర్భంగా వనరుల సంరక్షణకు పిలుపు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 18, ఎల్నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. నీరు, విద్యుత్ వంటి సహజ వనరులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించాలని, ముఖ్యంగా చుక్క నీటిని కూడా వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని...

Read Full Article

Share with friends