Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

సూరంపేటలో నూతన బతుకమ్మ ఘాట్ ప్రారంభం.. దుర్గాదేవి మండపంలో ప్రత్యేక పూజలు మన భారత్, కొడిమ్యాల: తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. తెలంగాణ ప్రజల జీవన విధానంలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు ఐక్యంగా జరుపుకునే ఈ పూల పండుగ మన రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతుందని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను మహిళలందరూ సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో...

Read Full Article

Share with friends