Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గొల్లపల్లి రైతుల ఆయకట్టు రోడ్డుకు శాశ్వత పరిష్కారం

బీటీ రోడ్డు, కల్వర్టులు, కాజ్వేల నిర్మాణానికి కేకే మహేందర్‌రెడ్డికి వినతి. రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 18 మన భారత్ ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామం నుంచి అక్కపెళ్లి వైపు వెళ్లే రైతుల ఆయకట్టు రహదారి పూర్తిగా ధ్వంసమై, భారీ గుంతలు ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలకు వెళ్లే రైతుల వాహనాలతో పాటు వ్యవసాయ కూలీలను తీసుకెళ్లే వాహనాల రాకపోకలకు ఈ రహదారి ఇబ్బందికరంగా...

Read Full Article

Share with friends