రిపోర్టర్ పేరుతో రూ.20 వేల డిమాండ్.!
ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసుల చర్యలు.. బెదిరింపుల కేసులో ఒకరు, హోటల్ చోరీ కేసులో మరొకరు అరెస్ట్ రిపోర్టర్ పేరుతో రూ.20 వేల డిమాండ్.. బిర్యానీ హోటల్లో తాళాలు పగలగొట్టి నగదు చోరీ నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు: వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ బి. సునీల్ కుమార్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 18: ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రిపోర్టర్ పేరుతో పరిచయం చేసుకుంటూ...