Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్పంచ్ కుటుంబానికి ఆడే గజేందర్ పరామర్శ..

తాంసి సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండ్రత్ అరుణ్ కుటుంబానికి ఆడే గజేందర్ పరామర్శ మన భారత్, తాంసి: అక్టోబర్ 18: తాంసి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండ్రత్ అరుణ్ తండ్రి మృతి పట్ల బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం తాంసిలోని గండ్రత్ అరుణ్ నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ముందుగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన...

Read Full Article

Share with friends