Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పద్మశాలి సంఘ భవన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ..

రూ.5 లక్షల వ్యయంతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, బోథ్: అక్టోబర్ 18, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామంలో పద్మశాలి సంఘ భవన షెడ్డు నిర్మాణ పనులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. గ్రామంలో పద్మశాలి సంఘ సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు సామాజిక, సాంస్కృతిక...

Read Full Article

Share with friends