Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నవశక్తి దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు..

నవశక్తి దుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 18, శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని నవశక్తి దుర్గామాత ఆలయాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొస్తాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్...

Read Full Article

Share with friends