టీటీడీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
టీటీడీ కల్యాణ మండపంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 17, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ చిత్రు హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుకల సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు...