Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఈ నెల 22 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం: ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో 22 నుంచి పత్తి కొనుగోళ్లు కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి: ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 22వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు కొనుగోలు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, కమీషన్...

Read Full Article

Share with friends