Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ పార్టీ నాయకుని వీరాభిమానం.. రాహుల్ గాంధీ చిత్రపటంతో బతుకమ్మ

కాంగ్రెస్ నేత వినూత్న అభిమానం! రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 18 మన భారత్ ప్రతినిధి : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోగూరి శ్రీనివాస్ రెడ్డి తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆయన, రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా...

Read Full Article

Share with friends