టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు..
టీఆర్ఎస్లోకి కాంగ్రెస్, ఇతర పార్టీల సీనియర్ నేతలు రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో చేరికలు.. హైదరాబాద్లో కండువాలు కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత మన భారత్, గుడిహత్నూర్: అక్టోబర్ 17, ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పరిధిని విస్తరించే క్రమంలో ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి....