Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమాజ మార్పునకు యువ దర్శకులు లఘు చిత్రాలు రూపొందించాలి

సమాజ మార్పునకు యువ దర్శకులు లఘు చిత్రాలు రూపొందించాలి బతుకమ్మ స్ఫూర్తితో సామాజిక సమస్యలపై చైతన్యం కల్పించాలి.. హైదరాబాద్‌ను సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం మన భారత్, హైదరాబాద్: యువతలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీస్తూ, సమాజానికి ఉపయోగపడే చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ స్ఫూర్తితో యువ దర్శకులు తమ ప్రతిభను సమాజ...

Read Full Article

Share with friends