Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృత అవగాహన..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామ రామ్మోహన్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలి మహబూబ్‌నగర్‌లో జరిగిన పాలమూరు–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పిలుపు మన భారత్, మహబూబ్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని, ఓటరు నమోదు ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని సూచించార మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన...

Read Full Article

Share with friends